ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్  కేసుల సంఖ్య పెరుగుతోంది. 

చిన్నా పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది మధుమేహం బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు

వాస్తవానికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది.

డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు బారిన పడే అవకాశం ఉంది.

మధుమేహాన్ని నియంత్రించడానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. వాటిలో మెంతులు ఒకటి..

మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటివని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు

మెంతి టీ లేదా మెంతి నీరు తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని..

ఇది పవర్ ఫుల్ ఔషధమని చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు