మెట్లు ఎక్కుతుంటే ఆయాసం  వస్తుందా.. కారణం ఇదే

మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసంతో పాటు హార్ట్‌బీట్ పెరుగుతుంది

అలసట లేక ఊబకాయం వల్ల ఇలా అవుతుందని అనుకోవడం పొరపాటు

పోషకాల లోపం వల్లే మెట్లు ఎక్కేటప్పుడు అలిసిపోతుంటారు

హిమోగ్లోబిన్, ఐరన్ లోపం, బీ 12 విటమిన్  కొరత ఉన్నప్పుడు ఈ ప్రాబ్లెమ్ వస్తుంది

హిమోగ్లోబిన్ లోపంతో కండరాలు, అవయవాలు అవసరమైన ఆక్సిజన్ పొందలేవు

హిమోగ్లోబిన్ పెంచేందుకు బీట్‌రూట్, ఉసిరి జ్యూస్ తీసుకోవాలి

ఆహారంలో కరివేపాకు, నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష ఉండేలా చూసుకోవాలి

ఇవి అలసట, ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది