వాము ఆకుతో సూపర్ బెనిఫిట్స్ 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది

కండరాల నొప్పులు తగ్గుతాయి

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి

అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి

డయేరియా నుండి ఉపశమనం లభిస్తుంది