ఏసీలో ఎక్కువ సేపు ఉంటే ప్రమాదం వెంటాడినట్టేనా
ఎండ వేడిమిని తట్టుకోలేక ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తుంటాం
ఏసీలో ఎక్కువ సేపు ఉండి బయటకు వస్తే శరీరంలో అకస్మాత్తుగా మార్ప
ులు వస్తాయి
గంటల తరబడి ఏసీలో ఉంటే శరీరంలో ఉష్ణోగ్రత
గణనీయంగా తగ్గుతుంది
చల్లని వాతావరణానికి అలవాటుపడిన శరీరం
ఎండలోకి వెళ్తే రెట్టింపు
వేడిలోకి అడుగుపెట్టే
షుగర్ పేషెంట్లు, హై బీపీ పేషెంట్లకు ఈ పరిస్థితి ప్రమాదకరం
పలు జాగ్రత్తలతో ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడొచ్చు
ఏసీ నుంచి బయటకు వచ్చాక కొద్దిసేపు నీడపట్టున ఉండాలి
ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత బయటి వాతావరణానికి సర్దుబాటు అవు
తుంది
ఎండలోకి ఖాళీ కడుపుతో వెళ్లడం ప్రమాదకరం
శరీరంలో నీటి శాతం
తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం
Related Web Stories
జుట్టు ఒత్తుగా, పెద్దగా పెరగాలంటే ఇవి తింటే చాలు
ఈ గింజలు చిన్నవి అని సందేహం వీటి లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు
వంకాయ రసం తాగడం వల్ల.. ఈ సమస్యలన్నీ దూరమైనట్లే..
స్వీట్లు తిన్న తర్వాత నీళ్లు తాగేతె ఎంత డేంజరో తెలుసా..