ఈ రైస్‌ తింటే బరువు తగొచ్చు తెలుసా..

బ్లాక్ రైస్‌లో పోషకాలు ష్కలంగా ఉంటాయి

 రోజు వారీ ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది

 బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి

కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది

 బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది