మంచి ఆరోగ్యానికి అద్భుత ఫలం..ఈ పండు తింటే

ఆప్రికాట్ పండులో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు

ఫైబర్, ఐరన్, ఖనిజాలు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

ఉదయాన్నే ఆప్రికాట్ తినడం ఎంతో మంచిది

పొద్దున్నే ఆప్రికాట్ తింటే అలసట దరిచేరదు

మలబద్ధకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు

విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి

ఆప్రికాట్ గుజ్జును మొహానికి రాసుకుంటే చర్మం మిలమిలా మెరిసిపోతుంది

ఆప్రికాట్ పండు కంటి చూపును మెరుగుపరుస్తుంది

హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది

ఎముకలను బలోపేతం చేస్తుంది