మామిడి పండ్లు అదే పనిగా తింటున్నారా..

రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి

బరువు పెరిగే అవకాశం ఉంది

దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయి

జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు

 శరీరంలో వేడి పెరుగుతుంది

మామిడి పండ్లు అతిగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం

కాబట్టి.. మామిడి పండ్లను మితంగా తినండి