శరీరానికి పోషకాలు అందిస్తాయి
.
పుట్టగొడుగులలో విటమిన్-బి, డి విటమిన్లు. ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో విటమిన్-డి లోపానికి చెక్ పెడతాయి.
విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
పుట్టగొడుగులలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పుట్టగొడుగులలో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతాయి.
Related Web Stories
ఫ్యాటీ లివర్ ఉందా? ఈ పళ్లు తినండి..
ఫ్రీగా దొరికే ఈ ఆకులు తింటే.. ఈ వ్యాధులు దూరం
ఈజీగా బరువు తగ్గించే ఆహారాలు ఇవే
అతిగా చదివేస్తున్నారా.. ? అయితే ఈ విషయాలు గమనించారా..!