పచ్చి మిరపకాయలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

బరువు తగ్గడానికి సహాయపడతాయి

కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయం చేస్తాయి

చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి 

జలుబు, సైనస్ నుండి ఉపశమనం కలిగిస్తాయి

ఊపిరితిత్తుల వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి