యోగాతో ఛాతీలో మంటకు చెక్ పెట్టొచ్చు తెలుసా..
ఛాతీలో మంట వేధిస్తుంటే దాన్ని అసిడిటీగానే పరిగణించాలి
అయితే ఈ సమస్యను అధిగమించగలిగే యోగాసనాలు గురించి తెలుసుకుందాం
మార్జారియాసనం, జీర్ణసంబంధ అవయవాలకు ఈ ఆసనంతో వ్యాయామం దక్కుతుంది
వెన్ను, పొత్తికడుపు మీద ప్రభావం చూపించే ఆసనమిది
అధోముఖశవాసనం, ఈ ఆసనంతో పొత్తికడుపులోకి ప్రాణవాయువు వెళ్లి అసిడిటీ అదుపులోకి వస్తుంది
ఆ ఆసనంలో శరీర బరువు చేతులు, కాళ్లపై పడుతుంది
బాలాసనం, ఈ ఆసనం వేసినప్పుడు జీర్ణసంబంధ అవయవాలకు మర్దన జరిగి, బలపడతాయి
ఈ ఆసనం శరీరానికి స్వాంతన కలిగించి, జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని అందిస్తుంది
Related Web Stories
ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలు ఇవే..
హెయిర్ లాస్ అవుతోందా.. మీ కోసమే ఈ చిట్కా
జాగ్రత్త.. ఇవి తింటే షుగర్ బాగా పెరిగిపోతుంది
నిమ్మరసం కిడ్నీలకు కూడా మంచిదేనా? వాటి ఉపయోగాలంటే..