శరీరంలో అక్కడ వాపు కనిపిస్తే..
కిడ్నీ సమస్యలున్నట్టే..
అలసట, పాదాలలో వాపు కనిపిస్తే అది మూత్ర పిండాల సమస్యకు సంకేతం కావచ్చు.
ద్రవాలు, సోడియం అధికంగా ఉండటం వల్ల పాదాలలో మాత్రమే కాకుండా చేతులు, చీలమండలలో
కూడా వాపు వస్తుంది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో కళ్ల చుట్టూ వాపు ఏర్పడుతుంది.
కొందరికి కిడ్నీ వ్యాధుల వల్ల కళ్లు పొడిబారుతుంటాయి.
కిడ్నీ సమస్యలు రాకూడదంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
కూరగాయలు, పండ్లు సమృద్దిగా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.
Related Web Stories
భోజనం చేసిన తర్వాత.. చేయకూడని పనులివే..
ఏంటి పానీపూరి వల్ల ఇన్ని లాభాలా.. ఈ విషయం తెలిస్తే షాకవ్వడం ఖాయం..
వర్షాకాలంలో నీరు తక్కువ తాగుతున్నారా..!
మటన్ ఎక్కువ తింటే గుండె ఆగిపోతుందా?