మటన్ ఎక్కువగా తినడం వల్ల  అధిక కొలెస్ట్రాల్ పట్టే ప్రమాదం ఉంది.

మటన్ ఎక్కువగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వస్తాయి

మటన్ తరచుగా తినడం వల్ల లివర్ పై ఒత్తిడి పెరిగి ఫ్యాటీ లివర్ పడుతుంది

మటన్ వారానికి రెండుసార్లు మించి తింటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది

తక్కువ నాణ్యత గల మటన్ తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మటన్ మరుసటి రోజు తిరిగి తినకూడదు.

వండిన మటన్ ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు ఉంచినప్పుడు, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది.