ఈ ట్రిక్స్ ఫాలో అయితే చాలు..
వాకింగ్‍లో ఎక్కువ కేలరీలు
బర్న్ చేయవచ్చు..
వాకింగ్ చేసేటప్పుడు వేగాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
చురుగ్గా నడవడం వల్ల గంటకు ఈజీగా 5 నుండి 6 కిలోమీటర్లు నడవచ్చు.
నడిచేటప్పుడు పొజిషన్ గమనించుకోవడం చాలా ముఖ్యం.
శరీరాన్ని నిటారుగా ఉంచి ముందుకు చూస్తూ నడవాలి.
నడిచేటప్పుడు సాఫీగా ఉన్న ప్రదేశంలో నడవకండి.
దీనికి బదులు ఎత్తు, పల్లం ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోండి.
వాకింగ్ కు కొన్ని నిమిషాల ముందు నీరు, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వాటర్ వంటివి పుష్కంలగా తాగాలి.
Related Web Stories
ఈ రైస్ తింటే ఎంత బలమో..
టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీతో మహిళలకు కలిగే ప్రయోజనాలు
అభిషేకానికే కాదు.. ఆరోగ్యానికి సైతం సూపర్.
రాత్రి 7 గంటల లోపు భోజనం చేయడం వల్ల కలిగే లాభాలివే..