ఈ ఆకులతో ఆరోగ్యం..
తింటే ఆ రోగాలన్నీ పరార్!
ప్రస్తుతం సీతాఫలం సీజన్ నడుస్తుంది. చాలా మంది శీతాకాలం సమయంలో సీతాఫలాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
సీతాఫలంలోనే కాకుండా వీటి ఆకుల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
సీతాఫలం ఆకులు డయాబెటీస్ రోగులకు మంచి ఔషధం లాంటిది. రోజూ సీతాఫలం నీటిని మరగ బెట్టి తాగడం వలన షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయి.
ఈ ఆకులను నీటిలో వేసి కాచి, వడగట్టి, ఆ నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగడం వలన కడుపు సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలగుతుందంట.
గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపు ఉబ్బరం, వంటివి పూర్తిగా తగ్గిపోతాయంట.
సీతాఫలం ఆకులతో టీకాచుకొని తాగడం వలన లివర్ పనితీరు మెరుగుపడుతుందంట.
సీతాఫలం ఆకులు దంత సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తాయంట. ఇవి దంతాల బ్యాక్టీరియాను తగ్గించి, నోటి శుభ్రతను కాపాడుతాయి.
Related Web Stories
చెర్రీస్ తింటే జరిగేది ఇదే ..
చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
హై బీపీని కంట్రోల్ చేసే.. ఈ యాపిల్ గురించి తెలుసా?
చక్కెరను అతిగా తీసుకుంటున్నారా?.. జాగ్రత్త