చక్కెరను అతిగా తీసుకుంటున్నారా?.. జాగ్రత్త

చక్కెరతో తయారు చేసిన ఏ పదార్థాలనైనా ఇష్టంగా తింటుంటారు

అతిగా చక్కెరను తీసుకుంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం

చక్కెర కంటే బెల్లం వినియోగం బెటర్

అనేక వ్యాధులకు కారణం చక్కెర

ప్రతీ రోజు చక్కెర పదిశాతానికి మించకూడదు

చక్కెర తయారీ కోసం సల్ఫర్‌ను వాడతారు. ఇది శరీరంలోకి వెళితే చాలా ప్రమాదమనే చెప్పుకోవాలి

చక్కెర బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది

డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర

చక్కెర బదులు స్వచ్ఛమైన బెల్లం వాడితే ఐరన్ పెరుగుతుంది