మధ్యాహ్నం నిద్రతో
ఆరోగ్యానికి చేటు కలుగుతుందా..
మధ్యాహ్నం కునుకు తీయడం చాలా మందిలో కనిపించే అలవాటు.
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటల మధ్యలో కునుకు తీసేందుకు చాలా మంది ఇష్టపడతారు.
అసలు మధ్యాహ్నం నిద్ర ఎందుకు వస్తుందీ అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం ఎప్పుడో కనుగొన్నారు.
జీవగడియారం పనితీరులో భాగంగా శరీరం మధ్యాహ్నానికల్లా కాస్తంత అసలి పోయి విశ్రాంతి కోరుకుంటుందని చెప్పారు.
ఈ క్రమంలో మధ్యాహ్నం చిన్న కునుకు తీస్తే కచ్చితంగా ఉపయోగం ఉంటుంది.
అయితే, ఎంత సేపు నిద్రపోయామనేదానిపై ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
దయం ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే సూపర్ బెనిపిట్స్..
స్పెర్మ్ కౌంట్ తగ్గిందా.. బాబోయ్ మీ కసి తగ్గినట్లే
వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తినాలో తెలుసా..
నేరేడు పండ్ల విత్తనాలు పారేస్తున్నారా.. ఇలా వాడితే ఆ సమస్యలు పోతాయ్..