దయం ఖాళీ కడుపుతో  ఈ రసం తాగితే సూపర్ బెనిపిట్స్..

ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది. 

కొత్తిమీరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

గ్యాస్, ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ జ్యూస్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. 

ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దీని రసం మన చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది.