జుట్టు ఆరోగ్యం కోసం  ఈ విటమిన్స్ తప్పనిసరి..

పాడైన జుట్టు బాగుచేసే ప్రక్రియలకు జింక్ కీలకం.

విటమిన్ సీ లాగే విటమిన్ ఈ కూడా జుట్టుపై ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది.

 విటమిన్ డీ సమృద్ధిగా ఉంటే నెత్తిపై కొత్తగా కుదుళ్లు కూడా ఏర్పడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

జుట్టు పలచబడం, ఊడటానికి కారణమైన విటమిన్ లోపాలను సరిదిద్దేందుకు ఈ సప్లిమెంట్స్‌ను డాక్టర్లు సూచిస్తారు.

జుట్టుకు మేలు చేసే వాటిల్లో విటమిన్ బీ7 చాలా ముఖ్యమైనది.

జుట్టు ఎదుగుదలకు కీలకమైన ఐరన్ శరీరం గ్రహించేందుకు కూడా విటమిన్ సీ అవసరం. 

జుట్టు కుదుళ్లు పాడు కాకుండా ఈ విటమిన్ రక్షణ కల్పిస్తుంది.