ఉల్లిపాయలను వాసన కాస్త ఘాటుగా ఉంటుంది.
అయితే ఈ సూపర్ ఫుడ్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఉల్లిపాయల్లో పీచు, ప్రీబయోటిక్స్ అధికంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి.
గుండె జబ్బులు రాకుండా సహకరిస్తుంది.
ఉల్లిపాయలలో పుష్కలంగా ఉండే సెలీనియం, విటమిన్ ఇ ఉత్పత్తికి సహాయపడుతుంది.
Related Web Stories
జుట్టు ఆరోగ్యం కోసం ఈ విటమిన్స్ తప్పనిసరి..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా..
దయం ఖాళీ కడుపుతో ఈ రసం తాగితే సూపర్ బెనిపిట్స్..
స్పెర్మ్ కౌంట్ తగ్గిందా.. బాబోయ్ మీ కసి తగ్గినట్లే