వేసవిలో రోగనిరోధక శక్తి పెరగాలంటే..  ఇవి తినండి చాలు..

వేసవిలో ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వేసవిలో వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి వేసవి జ్వరం నుండి రక్షించడంలో సాయపడుతుంది.

 బాదం పప్పులు తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. 

వేసవి తాపాన్ని తగ్గించడంలో పసుపు కూడా బాగా పని చేస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.