చర్మంలో ముడతలకు కారణమయ్యే కండరాలను బొటాక్స్ రిలాక్సయ్యేలా చేస్తుంది.

దీంతో, చర్మంపై ముడతలు తగ్గుతాయి. కొత్త ముడతలు ఏర్పడకుండా ఉంటాయి.

చర్మంపై ముడతల సమస్యకు బొటాక్స్ తాత్కాలిక పరిష్కారం మాత్రమే

అనుభవజ్ఞులైన, అనుమతి పొందిన వైద్యులతో మాత్రమే ఈ బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి

ట్రీట్మెంట్‌కు ముందుకు మీకున్న అనారోగ్యం సమస్యల గురించి మొత్తం డాక్టర్‌కు చెప్పాలి

చర్మం తీరుకు అనుగూణంగా బొటాక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అనుభవజ్ఞల సూచనలు తీసుకోవడం ముఖ్యం

అన్ని రకాలుగా ఆలోచించాకే బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది.