వీటిని తింటే కిడ్నీ స్టోన్ పక్కా..
సోడియం అధికంగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
లివర్ ఎక్కువగా తింటే కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
రెడ్‌మీట్ తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది.
ఎక్కువగా డెయిరీ ఉత్పత్తులు తీసుకుంటే కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పతాయి.
చక్కెర ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది.
కాఫీ ఎక్కువగా తాగడం
వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయి.
ఆల్కాహాల్ సేవించడంతో శరీరంలో నీటి స్థాయిలు తగ్గి.. కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది.
నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
Related Web Stories
ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ ఆహారాలు తినొద్దు..
వేసవిలో అంజీర్ రసం తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
బార్లీ వాటర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఉపవాసాలతో మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..