కొబ్బరి నీళ్లు Vs చెరకు రసం..
సమ్మర్‌లో ఏది బెస్ట్ డ్రింక్..
చెరకు రసం తాగితే తక్షణమే శరీరంలో శక్తిని నింపుతుంది.
శరీరానికి చెరకు రసం చల్లగా ఉంచుతుంది. వడ దెబ్బ ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది.
మధ్యాహ్నం భోజనానికి ముందు చెరకు రసం తాగితే జీర్ణక్రియ వేగంగా పనిచేస్తుంది.
కొబ్బరి నీళ్లు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, విటమిన్ బి-కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పొటాషియమ్‌ను ఎక్కువగా కలిగి ఉండే కొబ్బరి నీళ్లు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
కొబ్బరి నీళ్లలో యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మన శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తాయి.
Related Web Stories
వేసవిలో కూల్ వాటర్ మంచిదేనా.. బరువు పెరుగుతారా
రోజూ స్పూను నువ్వులు తింటే ఎన్నో లాభాలు..
ధూమపానంతో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా..
వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..