రోజూ స్పూను నువ్వులు
తింటే ఎన్నో లాభాలు..
నువ్వులలో ప్రోటీన్, విటమిన్ బి1, బి3, బి6, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి.
నువ్వులు నమిలి తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎంత వయసొచ్చినా పళ్లు ఊడవు.
నవ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
నువ్వులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలం పెంచుతుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల నువ్వులు శరీరంలో అంతర్గత సమస్యలను నయం చేస్తాయి.
రోజూ నువ్వులు తింటూంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు.
నువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
Related Web Stories
ధూమపానంతో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా..
వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
వేసవిలో రోజూ దోసకాయ రసం తాగితే జరిగేది ఇదే..
రోజూ దోశ తిని కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా?