వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటూ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
తాటి ముంజల్లోని ఎలక్ట్రోలైట్లు శరీరంలో ద్రవాలను తిరిగి నింపడంలో సాయం చేస్తాయి.
తాటి ముంజల్లోని డైటరీ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కడుపు ఉబ్బరం, వాయువును తగ్గిస్తుంది.
చర్మంపై మొటిమలు, వేడి దుద్దుర్లు, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి బరువును తగ్గించడంలోనూ దోహదం చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
వేసవిలో రోజూ దోసకాయ రసం తాగితే జరిగేది ఇదే..
రోజూ దోశ తిని కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా?
నెలపాటు రోజూ కాకర జ్యూస్ తాగితే.. ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం..
వామ్మో.. కుంకుమ పువ్వు టీ తాగితే ఇన్ని లాభాలా?