వేసవిలో రోజూ దోసకాయ రసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కీరదోసకాయ రసం తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

కండరాలకు మంచిది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.