ధూమపానంతో
స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా..
ధూమపానం చేసేవారిలో కనిపించే సాధారణ వ్యాధులలో ఒకటి, బ్రోన్కైటిస్.
ఎంఫిసెమాకు ధూమపానం ప్రధాన కారణం, ఎంఫిసెమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి.
ఈ వ్యాధుల బారిన పడకుండా వ్యసనాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం ఈ పరీక్షలు తప్పనిసరి.
ధూమపానంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
దీనితో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
దంత క్షయం,. నోటి దుర్వాసన, దంత నష్టం, నోటి క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Related Web Stories
వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
వేసవిలో రోజూ దోసకాయ రసం తాగితే జరిగేది ఇదే..
రోజూ దోశ తిని కూడా బరువు తగ్గొచ్చు.. ఎలానో తెలుసా?
నెలపాటు రోజూ కాకర జ్యూస్ తాగితే.. ఈ ప్రయోజనాలన్నీ మీసొంతం..