వేసవిలో కూల్ వాటర్ మంచిదేనా..  బరువు పెరుగుతారా

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి నీళ్లు తాగుతుంటారు

చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా

నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది

చల్లటి నీరు వల్ల శరీరంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి

చల్లటి నీటి వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది

చల్లదనం జీర్ణ ఎంజైముల పని తీరుపై ప్రభావం పడటంతో ఫుడ్ ప్రాసెసింగ్ నెమ్మదిగా జరగవచ్చు

చల్లటి నీళ్ల వల్ల బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే

చల్లటి నీటిని తాగితే గొంతునొప్పి, ఇన్ఫెక్షన్లు వస్తాయి

తలనొప్పి లేదా మైగ్రైన్‌లను ప్రేరేపించే అవకాశం ఉంటుంది

వేసవిలో చల్లటి నీళ్లు తాత్కాలిక ఉపశమనే.. దీర్ఘకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు రావొచ్చు