చెరుకు రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

చెరుకు రసం తక్షణ శక్తిని అందిస్తుంది

జీర్ణక్రియను సులభతరం చేస్తుంది

కామెర్లకు నివారణగా పనిచేస్తుంది

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

క్యాన్సర్‌తో పోరాడటంలో సహాయపడుతుంది

కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది

ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది