ఒత్తిడి కారణంగా జీవితం నాశనం అవుతుందని తెలుసా?

ఒత్తిడి కారణంగా దారుణమైన శారీరక సమస్యలు వస్తాయి. 

నొప్పులు, జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు, నిద్రలేమి, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గటం వంటి సమస్యలు వస్తాయి.

జ్ఞాపకశక్తి తగ్గడం, మతిమరుపు,  ఏకాగ్రత లోపించడం, మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది.

హార్మోన్ల అసమతుల్యత దెబ్బతింటుంది. మొటిమలు, దద్దుర్లు వస్తాయి.

ఒత్తిడి వల్ల జుట్టు రాలటం, పల్చబడటం జరుగుతుంది.

ఒత్తిడి కారణంగా లైంగిక సమస్యలు తప్పవు.

శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి.