స్ట్రాబెర్రీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి
రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
మెదడును ఉత్తేజపరిచి, జ్ఞాపకశక్తిని నిలుపుకోవడంలో సహాయపడుతాయి
కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి బరువు తగ్గడంలో సహాయపడుతాయి
డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు
వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
రోజుకు సుమారు 8 మీడియం సైజు స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ఆవు పాలు vs గేదె పాలు: ఆరోగ్యానికి ఏవి మంచివి..?
రోగనిరోధక శక్తిని పెంచె బెస్ట్ ఫుడ్స్ ఇవే..
వీరు చియా సీడ్స్ అస్సలు తినకూడదు
నల్ల వెల్లుల్లి.. క్యాన్సర్కు చెక్ పెట్టగలదా..?