వెక్కిళ్ళు ఒకటి రెండుసార్లు వచ్చి ఆగిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వెక్కిళ్ళు అందరికీ ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వస్తూనే ఉంటాయి.
అదే ఆపకుండా వస్తూంటేనే మాత్రం చెప్పలేనంత ఇబ్బంది.
ప్రాణాయామం చేయడం. శ్వాసను నెమ్మదిగా, గట్టిగా ఒకవైపు నుంచి పీలుస్తూ.. మరోవైపు నుంచి వదులుతూ కొన్ని క్షణాలపాటు చేయాలి.
తలకిందులుగా ఆసనం వేసినా కొంతమందికి వెక్కిళ్లు ఆగిపోతాయి.
రెండు మూడు సెకన్లు ముక్కును గట్టిగా పట్టుకోవడం లేదా పేపర్ బ్యాగ్‌లో ముఖం పెట్టి గట్టిగా శ్వాస పీల్చడం.
ఈ రెండింటి ద్వారా ఊపిరితిత్తుల్లో కొద్దిసేపు కార్బన్‌డై ఆక్సైడ్ నిలిచి, డయాఫ్రాగ్మ్ కండరాలు రిలాక్స్ అవ్వొచ్చు.
నీళ్లు ఎక్కువ తాగడం ద్వారా వెక్కిళ్ళను ఆపుకోవచ్చు. గుప్పెడు చక్కెర తీసుకుని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ నమిలి మింగడం.
Related Web Stories
పడుకునే ముందు వెల్లుల్లి తినడం వల్ల లాభాలు తెలిస్తే మీరే షాకవుతారు..
ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు.. క్యాన్సర్ కావొచ్చు.. బీకేర్‌ఫుల్
పీనట్ బటర్.. ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా?
బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!