పీనట్ బటర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. శాకాహారులకు ఓ మంచి ప్రత్యామ్నాయం.

కండరాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

వేరు శెనగలో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.

పీనట్ బటర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. శాకాహారులకు ఓ మంచి ప్రత్యామ్నాయం.

కండరాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

పీనట్ బటర్‌ను దేనితో కలిపి తీసుకున్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

పీనట్ బటర్‌లో అమైనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

ఇవి చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.