బెల్లం టీ గురించి చాలామందికి
తెలియని నిజాలివీ..
పంచదారకు బదులు బెల్లం వేసి టీ తయారుచేసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది.
బెల్లం టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్ తో పోరాడి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధకశక్తి పెంచుతాయి.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపం, అనీమియా సమస్యలను నివార
ించవచ్చు.
బెల్లం జీర్ణక్రియకు చాలా మంచిది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పంచదారకు బదులు బెల్లం వాడితే టీ రుచి మాత్రమే కాదు.
సహజమైన తీపితో రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల చేస్తుంది. రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది.
Related Web Stories
జుట్టును ఒత్తుగా పెంచే ఐదు రకాల పండ్లు ఇవే..!
పల్లీలు, నువ్వులు కలిపి తింటే ఏ వ్యాధులను తగ్గిస్తాయో తెలుసా..
ఈ 4 పురాతన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే.. కళ్లద్దాలతో పని లేనట్లే..
జీడిపప్పు ఇలా తిన్నారంటే బరువు పెరగడం పక్కా..