జీడిపప్పు ఇలా తిన్నారంటే
బరువు పెరగడం పక్కా..
జీడిపప్పు తినే విధానం చాలా ముఖ్యం. దీన్ని నేరుగా తినడానికి బదులుగా వేయించి లేదా ఉప్పుతో కలిపి తినడం వల్ల అదనపు కేలరీలు పెరుగుతాయి.
బరువు పెరగాలనుకునే వారికి ఇది మంచిది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని మితంగా, ఉప్పు లేకుండా, వేయించకుండా తినాలి.
జీడిపప్పులు తినడం వల్ల శరీరానికి అవసరమైన కొవ్వు లభిస్తుంది.
బరువు పెరుగుతామా లేదా తగ్గుతామా అనేది మనపై ఆధారపడి ఉంటుంది. అది మనం తినే సమయం, చేసే శారీరక శ్రమపై కూడా ఆధారపడి ఉంటుంది.
వ్యాయామం చేయకుండా ఎక్కువ జీడిపప్పు తింటే బరువు పెరుగుతారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, జీడిపప్పును మితంగా తీసుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
Related Web Stories
ఉదయం తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలివే..
తరచూ నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలివే..
నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మంచివేనా.. అవి తింటే ఏమవుతుంది..
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలా..