ఇవన్నీ తలకు పోషణను అందిస్తాయి అలాగే జుట్టును బలంగా చేస్తాయి

బెర్రీస్ లోని పోషకాలు జుట్టు కుదుళ్ళను దెబ్బతినకుండా రక్షించడంలో సహకరిస్తాయి. 

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్, రాస్ప్ బెర్రీస్ ఇలా బెర్రీలలో విటమిన్ సి, యాంటీఆక్సిడంట్స్ అధికంగా ఉంటాయి.

అవకాడోలో విటమిన్ ఇ ఉంటుంది. దీనితో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి.

బొప్పాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది తల చర్మాన్ని, చుండ్రును తగ్గిస్తుంది,జుట్టు పోషణను రక్షిస్తుంది.

నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి.

నేరేడు పండులో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఉంటాయి.

నేరేడు పండు రోజూ తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.