జుట్టు ఊడుతోందా.. ఇదొక్కటి చేయండి చాలు
జుట్టు ఊడిపోవడం అనేది ప్రతీ ఒక్కరూ ఎదుర్కుంటున్న సమస్య
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి
షాంపూలు, ఆయిల్స్, కండిషనర్లతో పాటు మసాజ్ కూడా చాలా ముఖ
్యం
మసాజ్ వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి
మసాజ్‌తో కుదుళ్లు బలంగా మారుతాయి
తలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి
మసాజ్‌తో ఆయిల్స్ చర్మం లోపలికి చేరుతాయి
మసాజ్‌తో స్ట్రెస్ రిలీఫ్ పొందుతారు
హెయిర్ ఫాల్ తగ్గించడంతో పాటు.. మానసిక ప్రశాంతత లభిస్త
ుంది
మసాజ్‌కు కొబ్బరినూనె, ఆముదం, జోజోబా, ఆర్గాన్ నూనెలు వ
ాడటం బెటర్
Related Web Stories
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఏమతుందంటే..
నేరేడు పండ్లను తిన్న తర్వాత గింజలను పారేస్తున్నారా..
ఈ ఫుడ్స్ తో కాన్సర్ దూరం...
ఈ పండ్లతో ఊబకాయం సమస్య పరార్..