ఈ ఫుడ్స్ తో కాన్సర్ దూరం కావచ్చు
బ్రోకలీ, కాలీఫ్లవర్, బోక్ చోయ్,వంటి కూరగాయలలో ఇండోల్-3-కార్బినోల్ పుష్కలంగా ఉంటుంది
వీటిని తినడం వల్ల అనేక రకాలైన క్యాన్సర్లకు దూరం కావచ్చు
ఫిష్‌లో సాల్మన్, ట్యూనా, ఆంకోవీస్లలో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి
వాల్‌నట్స్ ఫైబర్, హెల్తి ఫ్యాట్ ఉండడం వల్ల వీటిని తినడం వల్ల క్యాన్సర్ నుండి దూరంగా ఉండచ్చు
పప్పుధాన్యాలు, బీన్స్‌లో కూడా క్యాన్సర్ నివారించే లక్షణాలు అధికంగా ఉంటాయి
డార్క్ చాక్లెట్స్‌లో కోకో కంటెంట్ అధికంగా ఉండటంతో వీటిని తరచూ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది
రోల్డ్ ఓట్స్, బ్రౌన్ రైస్, 100శాతం హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలు వల్ల కూడా కాన్సర్ కు దూరంగా ఉండొచ్చు
బచ్చలికూర, కాలే వంటి ఆకు కూరలతో కాన్సర్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు
Related Web Stories
ఈ పండ్లతో ఊబకాయం సమస్య పరార్..
శరీరంలో విటమిన్ బి12 పెరగడానికి ఈ పండ్లను తినాలి..
ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా..
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..