వేసవిలో ఈ ఆహారాలకు ఎంత  దూరంగా ఉంటే అంతా మంచిది..

వేసవిలో శరీరానికి నీరు అవసరం కానీ ఈ ఆహారాలు తీసుకుంటే శరీరం త్వరగా డిహైడ్రేట్ అవుతుంది

చిప్స్, ప్రెట్జెల్స్ వంటి స్నాక్స్‌లో సోడియం ఎక్కువగా ఉంది శరీరంలో నీటి శాతం తగ్గడానికి కారణమవుతాయి

ప్రాసెస్ చేసిన మాంసాలు, సోడియం, ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటాయి

వేయించిన ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి

మద్యం తీసుకోడం వల్ల త్వరగా నిర్జలీకరణం జరుగుతుంది

స్పైసీ ఫుడ్స్, కారంగా ఉండే ఆహారాలు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి

ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటివి ద్రవ అసమతుల్యతకు నిర్జలీకరణానికి దారితీస్తుంది