తాటి కళ్ళు తాగితే..వచ్చే లాభాలు  తెలిస్తే తాగకుండా ఉండలేరు..

 తాటి కల్లు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి కల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇప్పటి రోజుల్లో చాలా వరకు కల్తీ కల్లు లభిస్తుంది.

 అందుకే ఎప్పుడూ కల్లు తాగినా.. చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కల్లు మాత్రమే తాగాలి అంట.

రోగనిరోధక శక్తిని పెంచడంలో తాటి కల్లు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.

పరగడుపున తాటి కల్లు తాగడం వలన కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట.  

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాటి క‌ల్లును లేదా ఈత క‌ల్లును తాగ‌డం వల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.