గ్రీన్ టాబ్లెట్‌తో పొడువాటి శిరోజాలు మీ సొంతం
జుట్టు రాలడం సర్వసాధారణం అయ్యింది
జుట్టు రాలడం ఆపేందుకు ఎన్ని చేసినా ఫలితం శూన్యమే
గ్రీన్ టాబ్లెట్‌తో కొత్త వెంట్రుకలు వేగంగా పెరగడం ఖాయం
ఇంట్లోని వస్తువులతోనే గ్రీన్ టాబ్లెట్‌ను తయారు చేసుకోవచ్చు
కావాల్సిన పదార్థాలు
ఉసిరి పొడి, కరివేపాకు పొడి, ఆమ్లా పొడి, కలబంద జెల్.. అన్నీ ఒక్కో టీ స్పూన్
తయారీ విధానం:
ఉసిరి, కరివేపాకు, ఆమ్లా
పొడులతో పాటు
కలబంద జెల్ కలిపి మందపాటి పేస్ట్
లా చేసి చిన్న టాబ్లెట్స్‌లా చేసుకోవాలి
ఈ టాబ్లెట్స్‌ను రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టి.. ఆపై గాలిచొరబడని కంటైనర్‌లో
స్టోర్ చేయాలి
ప్రతీరోజు ఉదయమే పరగడుపున గోరువెచ్చని నీటితో ఒక గ్రీన్ టాబ్లెట్ వేసుకుంటే ఫలితం ఉంటుందట
Related Web Stories
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా..?
బార్లీ వాటర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
నల్ల టమోటాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
మేక రక్తం తింటే మంచిదేనా..