మేక రక్తం తింటే మంచిదేనా..
మటన్ లో బి 1, బి 2, బి 3, ,బీ6,బీ 12 విటమిన్‍లు ఉంటాయి.
మేక రక్తంలో హిమోగ్లోబిన్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
ఇందులో 17 రకాల ఆమ్లాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మేక రక్తం చాలా పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, దానిలో ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
బాగా శుభ్రం చేసి, బాగా వేయించిన తర్వాతే వండుకుని తినటం మంచిదని సూచిస్తున్నారు.
మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల, తరచుగా తినేటప్పుడు ఐరన్ అధికంగా ఉండి, అది శరీరంలో చాలా సమస్యలను కలిగిస్తుంది.
అందుకే ఏదైనా మితంగా తింటేనే దాని వల్ల ప్రయోజనం అంటున్నారు నిపుణులు.
Related Web Stories
వేసవిలో ఈ పండును రోజూ ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో..
కడుపు ఖాళీగా ఉందా.. ఈ 7 పండ్లు తినొచ్చు..
రోజూ గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా..
శనగలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇన్నా..