శనగలు తింటే కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు ఇన్నా..

రుచిని ఇవ్వడమే కాకుండా, శనగలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

బరువు నిర్వహణలో సహాయపడుతుంది

డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది

ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది 

మెదడు కండరాల అభివృద్ధి సరిగ్గా జరగడంలో సహాయపడుతుంది

నాడీ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది