నెల రోజులు చాయ్ తాగకుండా ఉంటే ఏమౌతుందో తెలుసా..?

నెల రోజుల పాటు మీరు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

రోజూ తాగే టీలో ఉండే చక్కెర కంటెంట్‌ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందనే విషయం మీకు తెలుసా?

తీపిగా ఉండే టీ తాగడం వల్ల చర్మంపై మొటిమలు, పొక్కులు ఏర్పడతాయి.

 చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ టీ తాగకపోవడమే మంచిది.

నెల రోజుల పాటు టీ తాగకపోతే శరీరంలో కెఫిన్ తగ్గుతుంది. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

 టీ తాగడం మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.