పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..?

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ విషయం తప్పక తెలుసుకోండి..

పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల పేగులలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కలరా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కడుపులో నీరు నిలుపుకునే సమస్య ఉన్నవారు కూడా పుచ్చకాయను తక్కువ పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు.

ఆయుర్వేదం ప్రకారం పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే జలుబు, దగ్గు సమస్యలు వస్తాయని అంటున్నారు.