బెల్లం టీ గురించి చాలామందికి
తెలియని నిజాలివీ..
పంచదారకు బదులు బెల్లం వేసి టీ తయారుచేసుకుని తాగితే చాలా ర
ుచిగా ఉంటుంది
బెల్లం టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీ
రంలో ప్రీ రాడికల్స్ తో పోరాడి శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధకశక్తి పెంచుతాయి.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల ఐరన్ లోపం, అనీమియా సమస్యలను నివారించవచ్చు.
బెల్లం జీర్ణక్రియకు చాలా మంచిది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పంచదారకు బదులు బెల్లం వాడితే టీ రుచి మాత్రమే కాదు.
ఇది సహజమైన తీపితో రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా విడుదల చేస్తుంది. ఇది రోజంతా ఎనర్జీగా ఉండేలా చేస్తుంది.
బెల్లం టీ లో వేడెక్కించే గుణాలు ఉంటాయి. ఇవి గొంతు సంబంధ స
మస్యలను, శ్వాసకోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి.
Related Web Stories
ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే.. ఇన్ని లాభాలా..
ఒరి నీ.. ఐస్ క్రీమ్ వల్ల ఇన్ని లాభాల
ఈ ఆహార పదార్థాలు పంటి నొప్పికి కారణమవుతాయి..
రాత్రి పూట కీరదోస తింటున్నారా ?