ఈ ఇంటి చిట్కాలతో మైగ్రేన్ నుంచి
రిలీఫ్ పొందొచ్చు తెలుసా..
ఇంటి చిట్కాలు పాటించి కూడా తలనొప్పి నుండి ఉపశమనం పొందొచ్చు
ఉపశమనం ఇచ్చే ఈ చిట్కాలు గురుంచి తెలుసుకుందాం..
2 టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని నీటిలో కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలకు వరకు తలకు పట్టించి ఉంచాలి
నొప్పి వచ్చినప్పుడల్లా ఆవు నెయ్యిని ఆహారంలో కలపడం వల్ల కూడా ఉపశమనం పొందొచ్చు
ఆవు నెయ్యి ముక్కులో 2 చుక్కలు వేసుకోటం వల్ల కూడా రిలీఫ్ పొందొచ్చు
నిమ్మ తొక్కను పేస్ట్ లా చేసి తలకు రాసుకోవాలి
కర్పూరం రుబ్బి అందులో దేశీ నెయ్యి కలిపి తలకు రుద్దుకోవడం ద్వారా కూడా ఉపశమనం పొందొచ్చు
Related Web Stories
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..?
మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!
బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!
ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే.. ఇన్ని లాభాలా..