బెల్లం అన్నంతో లాభాలు.. తెలిస్తే  రోజూ తింటారు ..

బెల్లంలో శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడానికి బెల్లం అద్భుతమేలు చేస్తుంది.

బ‌రువు త‌గ్గ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో బెల్లం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

బెల్లం అన్నం తింటే శరీరానికి తగిన మోతాదులో శరీరానికి ఐరన్ లభిస్తుంది. ఇందులో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి.

బెల్లం అన్నం తింటే శరీరానికి తగిన మోతాదులో శరీరానికి ఐరన్ లభిస్తుంది. ఇందులో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి.

బెల్లం అన్నం తింటే అందులో ఉండే పొటాషియం శరీరానికి లభించి.. రక్తపోటును నియంత్రిస్తుంది.

కీళ్లనొప్పులు, జాయింట్ పెయినస్‌తో బాధపడుతున్న వారికి బెల్లం, బెల్లం అన్నం తరచూ తీసుకోవటం మంచిది.

బెల్లం అన్నం తినేవారు అతిగా తినకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు బెల్లం అన్నం తికపోవడం చాలా మంచిది.