ఖర్బూజ గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఖర్బూజ గింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి

విత్తనాలలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

ఖర్బూజ గింజలు బలమైన ఎముకలు, దంతాలను నిర్మించడానికి సహాయపడతాయి

అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది

విటమిన్లు ఎ, సి, ఇ, చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి

విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి

ఖర్బూజ గింజలు రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా సహాయపడతాయి