మొలకలు ఆరోగ్యానికి హానికరమా?

మొలకలు ప్రోటీన్, పోషకాలకు అద్భుతమైన మూలం

ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మీరు ప్రతి రోజూ ఉదయం నిద్రలేచి మొలకల తింటుంటే.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి

మొలకలు దుర్వాసన వచ్చినా లేదా ఫంగస్ ఉన్నా వాటిని అస్సలు తినకండి

పచ్చి మొలకలు కొంతమందికి అజీర్ణం కలిగిస్తాయి. కాబట్టి వాటిని తేలికగా మరిగించిన తర్వాత తినడం మంచిది

మార్కెట్లో రెడీమేడ్ మొలకలు కొనడానికి  బదులుగా ఇంట్లో తయారు చేసుకోవడం మరింత ప్రయోజనకరం

మొలకలలో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి, వాటిని సరిగ్గా నిల్వ చేయండి.